ఒంగోలు పట్టణంలో పోలీసుల అమరవీరుల సంస్కరణ వారోత్సవాలలో భాగంగా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించిన పోలీసులు
Ongole Urban, Prakasam | Nov 1, 2025
ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలో శనివారం పోలీసుల సంస్మరణ వారోత్సవాలలో భాగంగా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో స్థానిక డిఎస్పి శ్రీనివాసరావు పోలీసు సిబ్బందితో కలిసి ర్యాలీలో పాల్గొన్నారు. విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీసులకు ఆర్మీ జవాన్లకు నివాళులు అర్పిస్తూ అమర్ రహే అంటూ నినాదాలు చేస్తూ పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాలతో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించినట్లు డి.ఎస్.పి శ్రీనివాసరావు తెలిపారు.