మంచిర్యాల: బాలింత మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకో వాలని ఆసుపత్రి ఎదుట ధర్నా చేపట్టిన కుటుంబ సభ్యులు
Mancherial, Mancherial | Aug 6, 2025
మంచిర్యాల పట్టణం మాతా శిశు ఆసుపత్రిలో వైద్యం వికటించే బాలింత మృతి చెందనీ బంధువులు ఆరోపిస్తూ బుదవారం ఉదయం ఆస్పత్రి...