పత్తికొండ: పత్తికొండ టమోటా మార్కెట్ నేడు సెలవు రైతులు గమనించాలి
కర్నూలు జిల్లా పత్తికొండలోని టమాటా మార్కెట్కు నేడు సెలవు సోమవారం ప్రకటించారు. దీపావళి పండుగను పురస్కరించుకుని క్రయ విక్రయాలను నిలిపివేస్తున్నట్లు యార్డు కార్యదర్శి కార్నోలీస్ తెలిపారు. రేపటి నుంచి టమాటా కొనుగోళ్లు యాథావిధిగా కొనసాగుతాయని స్పష్టం చేశారు. రైతులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.