గాజువాక: రెండు రోజుల తుఫాను కారణంగా వాంబే కాలనీ వెంకటేశ్వర స్వామి ఆలయం లో కూలిపోయిన రిటర్నింగ్ వాల్
Gajuwaka, Visakhapatnam | Aug 26, 2025
తుఫాను కారణంగా రాత్రి నుండి కురుస్తున్న వర్షంకి వాంబే కాలనీలో వైకుంఠ వెంకటేశ్వర స్వామి రిటర్నింగ్ వాల్ కూలిపోయింది.65వ...