అసిఫాబాద్: ఎన్టీఆర్ నగర్ కాలనీలో చేరిన వరద నీరు,అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచనలు
Asifabad, Komaram Bheem Asifabad | Aug 27, 2025
రెబ్బెన మండలంలో ఉదయం నుంచి భారీ వర్షం కురుస్తోంది. బుధవారం ఎన్టీఆర్ నగర్ కాలనీలో వరద వచ్చి చేరుతోంది. దీంతో కాలనీ వాసులు...