ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గంలో గ్రూప్ రాజకీయాలను అస్సలు ప్రోత్సహించనని ఎంపీ పుట్టా మహేశ్ కుమార్ అన్నారు. మంగళవారం ఏలూరు ఎంపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. నేను మీ అందరి వాడిని అని అన్నారు. అలాగే పార్లమెంటులోని నియోజకవర్గాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు. అదేవిధంగా ముందుకు వెళ్తున్నామని అన్నారు.