స్టీరింగ్ కట్ కాకపోవడంతో పొలాలలోకి ఆర్టీసీ బస్సు దూసుకెళ్లి బోల్తా పడింది : కండక్టర్ రమేష్ వివరాల వెల్లడి
Anantapur Urban, Anantapur | Sep 12, 2025
అనంతపురం జిల్లా నక్కలపల్లి వద్ద రాయదుర్గం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు పొలాల్లోకి దూసుకెళ్లి బోల్తా పడిన ఘటనకు సంబంధించి...