రిజర్వ్ ఫారెస్ట్‌లో రోడ్డు నిర్మాణానికి అనుమతించే అధికారం జిల్లా కలెక్టర్‌కి ఉందా?: మాజీ ఎమ్మెల్యే గణేష్
Narsipatnam, Anakapalli | Jul 17, 2025
అనకాపల్లి జిల్లా నర్సీపట్నం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని మాకవరపాలెం మండలంలో రిజర్వ్ ఫారెస్ట్ గా గుర్తింపు పొందిన కోడూరు...