రేగోడు: మాటలు రాని పెద్ద తండాకు చెందిన బాలుడికి స్పీచ్ థెరపీ కోసం రూ.1.70 లక్షల ఆర్థికసాయం అందజేసిన మంత్రి దామోదర్
Regode, Medak | Jul 15, 2025 మెదక్ జిల్లా ఆందోల్ నియోజకవర్గం రేగోడు మండలం పెద్ద తండా కు చెందిన నిరుపేద కుటుంబానికి చెందిన వడ్ద్య జాన్సన్ కు చిన్నప్పటినుంచి నోటి మాటలు రావు స్పీచ్ తెరపి స్కూలు అడ్మిషన్ ఇప్పించాలని కోరుతూ త్రిష రాజనర్సిమను కలిసి విజ్ఞప్తి చేశారు. దీంతో మంగళవారం నాడు నిజాంపేట స్కూల్లో అడ్మిషన్ ఇప్పించారు దీంతో పాటు మంత్రి దామోదర్ రాజనర్సింహ 1,70,000 ఆర్థిక సాయం అందజేశారు.