నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలోని సద్దాం కాలనీ వెనుక వీధిలో హుస్సేన్ మసీదుకు వెళ్లే రహదారి దుర్భరంగా మారిందని కాలనీవాసులు సోమవారం ఆవేదన వ్యక్తం చేశారు, ఈ సందర్భంగా కాలనీవాసులు మాట్లాడుతూ ఇటీవల మొoథా తుఫాన్ కారణంగా భారీ వర్షాలు కురవడంతో మసీదుకు వెళ్లే రహదారి మొత్తం నీటితో నిండిపోయింది అన్నారు దీంతో మసీద్ కి వెళ్లే ముస్లిం సోదరులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు, వర్షాలు తగ్గిన నీరు తగ్గకపోవడంతో ఆ నీటి నుంచి పోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి మున్సిపల్ అధికారులు స్పందించి నీటిని తొలగించాలని కోరారు, అనంతరం కాలనీ వాసులు మాట్లాడుతూ