తుని పట్టణ మార్కెట్ యార్డులో కూరగాయలు కొనాలంటే ముక్కు మూసుకోవాల్సిందే తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్న ప్రజలు #localissue
Tuni, Kakinada | Aug 29, 2025
కాకినాడజిల్లా తుని పట్టణ మార్కెట్ యార్డ్ మెయిన్ రహదారిలో చెరువు మాదిరిగా వర్షపునీరు దర్శనమిస్తుంది ముఖ్యంగా ఈ నీరు నిలువ...