సంగారెడ్డి: సింగూరు ప్రాజెక్టుకు కర్ణాటక ఎగువ ప్రాంతం నుండి భారీగా వరద నీరు, తీర ప్రాంతంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటున్న అధికారులు
Sangareddy, Sangareddy | Aug 30, 2025
కర్ణాటకలోని ఎగువ ప్రాంతం నుండి సంగారెడ్డి జిల్లా సింగూరు ప్రాజెక్టుకు భారీగా వరదనీరు వచ్చి చేరుతుంది. ఈ క్రమంలో శనివారం...