కూసుమంచి: నేలకొండపల్లిలో రైతులకు అవసరమైన యూరియాను తక్షణమే అందించాలి CPM పాలేరు డివిజన్ ఇంచార్జ్ బండి రమేష్
Kusumanchi, Khammam | Aug 18, 2025
ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో రైతులకు యూరియా కొరతను నివారించి అవసరమైన యూరియా ను తక్షణమే అందించాలని సిపిఐ(ఎం) పాలేరు డివిజన్...