సింగనమల మండల కేంద్రంలోని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో జాతీయ గ్రామీణ ఉపాధి చట్టాన్ని రద్దు చేసిన మోడీ విధానాలను వ్యతిరేకించాలని మండల కార్యదర్శి భాస్కర్ తెలిపారు. బుధవారం ఉదయం 11 గంటల 50 నిమిషాల సమయంలో పోస్టర్లను ఆవిష్కరించారు. ఉపాధి కూలీల సమస్యల పరిష్కరించాలన్నారు.