గురువారం మల్కాజిగిరి కార్పొరేటర్ శ్రవణ్ ఓల్డ్ నేరేడుమెట్ లో రోడ్ల పైన డ్రైనేజీ లీకేజీ కు సంబంధించి మూడు గుడ్లు దేవాలయ కమిటీ మరియు స్థానికులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వాటర్ వర్క్స్ డీజీఎం రాజుతో మాట్లాడి మరమ్మతులు చేపట్టారు. ఈ సందర్భంగా ఓల్డ్ నేరేడుమెట్ లో పలుచోట్ల అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు చేశామని మరిన్ని పాములకు ప్రతిపాదనలు పంపామని అన్నారు. వాటర్ వర్క్స్ అధికారులు నిధులు వెంటనే మంజూరు చేయాలని వారు డిమాండ్ చేశారు.