దేవరకొండ: ఒక్క నిఘానేత్రం సిసి కెమెరా 100 మంది పోలీసులతో సమానం: ఎమ్మెల్యే బాలు నాయక్, ఏఎస్పి మౌనిక
Devarakonda, Nalgonda | Sep 10, 2025
నల్లగొండ జిల్లా పీఏ పల్లి మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో గ్రామ నాయకుల సహకారంతో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు...