మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ను విమర్శించే అర్హత మాజీ మంత్రి జోగి రమేష్ కు లేదు: తెలుగు మహిళ కార్యదర్శి ఇందిరా
Mylavaram, NTR | Sep 14, 2025 మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ను విమర్శించే అర్హత మాజీ మంత్రి జోగి రమేష్ కు లేదని తెలుగు మహిళ విజయవాడ పార్లమెంటు కార్యదర్శి, ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ అంకెం ఇందిరా ప్రియదర్శిని అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆదివారం సాయంత్రం ఐదు గంటల సమయంలో జి కొండూరులో ఆమె మీడియాతో మాట్లాడారు.