వినాయక నిమజ్జనం సందర్భంగా బందోబస్తు నిర్వహించడానికి వచ్చిన పోలీస్ అధికారులకు సిబ్బందికి గజ్వేల్ పోలీస్ స్టేషన్ ఆవరణలో పటిష్టమైన బందోబస్తు గురించి తగు సూచనలు సలహాలు చేసి దిశా నిర్దేశం చేసిన గజ్వేల్ ఏసిపి నరసింహులు.
21 views | Siddipet, Telangana | Sep 6, 2025