ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం సాధువారిపాలెంకీ చెందిన ఓ యువతికి వివాహం నిశ్చయమైంది. కాగా సింగరాయకొండ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో పెళ్లికి ఏర్పాట్లు చేశారు. పెళ్లి కుమార్తె ఇంటినుంచి బయలుదేరగా మార్గమధ్యలో మూసీవాగు ప్రవహిస్తుండడంతో JCB సాయంతో వాగుసు దాటారు. కాగా ప్రవాహం తక్కువగా ఉండడంతో అధికారుల పర్యవేక్షణలో అన్నీ జాగ్రత్తలతో JCBపై సురక్షితంగా వాగు దాటినట్లు పెళ్లివారు వివరించారు.