అసిఫాబాద్: ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా వర్షం,అప్రమత్తంగా ఉండాలని జిల్లా అధికారుల సూచన
Asifabad, Komaram Bheem Asifabad | Aug 26, 2025
ఆసిఫాబాద్ జిల్లాలో మంగళవారం ఉదయం నుంచి భారీ వర్షం కురుస్తుంది. దీంతో వ్యవసాయ పనులకు వెళ్లే రైతులు ఇళ్లకే పరిమితమయ్యారు....