మేడ్చల్: శామీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం
షామీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లింగాపూర్ తండా వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు అదుపుతప్పి పల్టీ కొట్టడంతో అడ్రస్ పనికి చెందిన తనుష్ మృతి చెందాడు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.