నాగర్ కర్నూల్: తెలంగాణ ప్రజల హక్కుల కోసం ఆత్మగౌరవం కోసం కాలోజీ నారాయణరావు ఎంతో కృషి చేశారు : జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్
Nagarkurnool, Nagarkurnool | Sep 9, 2025
కాళోజీ నారాయణరావు తన ప్రతి అక్షరాన్ని తెలంగాణ ప్రజల హక్కుల కోసం ఆత్మగౌరవం కోసం సంధించారని జిల్లా కలెక్టర్ పదావర్ సంతోష్...