సుండుపల్లి: రోజురోజుకి పెరుగుతున్న మట్టి మైనింగ్ -- చోద్యం చూస్తున్న రెవెన్యూ అధికారులు
అన్నమయ్య జిల్లా టి సుండుపల్లి మండలంలో ఆదివారం రోజున అక్రమ మట్టి రవాణాపై అనేక కథనాలు ప్రచురితమైన మట్టి మాఫియా ఆగడాలు మాత్రం శృతిమించుతున్నాయి. మమ్మల్ని ఎవరూ ఏం చేయలేరు అన్న మట్టి మాఫియా ఆగడాలు రోజురోజుకీ శ్రుతిమించుతూ ఉన్నాయి. గుట్టలను మింగేస్తూ రెవెన్యూ మైనింగ్ అధికారులను మేము మేనేజ్ చేసుకున్నాం అన్న ధీమాతో పట్టబగలు మండల కేంద్రానికి కూతవేటు దూరంలోని కంచిపాటి వాండ్ల పల్లెలో అక్రమ మట్టి రవాణా కట్టలు తెంచుకుంది. మండల కేంద్రానికి కూతబెట్టి దూరంలో ఇంత జరుగుతుంటే రెవెన్యూ అధికారులు మొద్దు నిద్ర ప్రదర్శిస్తూ ఉండడం అవినీతికి లంచాల పర్వానికి పరాకాష్టగా నిలుస్తోంది అని స్పష్టంగా త