అనంతగిరి జూనియర్ కళాశాల విద్యార్థులకు హాస్టల్ భవనం తక్షణం నిర్మించి ఇవ్వాలని లేదంటే ఆందోళన తప్పదని హెచ్చరించిన SFI
Araku Valley, Alluri Sitharama Raju | Aug 25, 2025
అనంతగిరిలో ప్రభుత్వ జూనియర్ కళాశాల వసతి గృహ భవనాలను వెంటనే నిర్మించాలని భారతీయ విద్యార్థి ఫెడరేషన్ సోమవారం డిమాండ్...