పూతలపట్టు: బంగారుపాళ్యం మండలంలోని ఓ హోటల్ పక్కన ఆక్రమంగా మద్యం అమ్ముతున్న వ్యక్తి అరెస్ట్
ఆక్రమంగా మద్యం అమ్ముతున్నారని వచ్చిన సమాచారం మేరకు పోలీసులు దాడి చేసి ఒకరిని అరెస్ట్ చేసిన సంఘటన ఆదివారం మధ్యాహ్నం చోటుచేసుకోండి పోలీసులు సమాచారం మేరకు బంగారు పాల్యంమండలంలోని వెలుతురు చేను గ్రామ నందు కాపురం ఉంటున్న దీన తండ్రి రాజేంద్ర ఇతను పలమనేరు రహదారి ఓ హోటల్ పక్కన చిన్న పార్టీ హోటల్ నడుపుతున్నారు ఈ నేపథ్యంలో అక్రమంగా మద్యం విక్రయిస్తున్నారని సమాచారం మేరకు సీఐ కత్తి శ్రీనివాసులు ఉత్తరం మేరకు అతని వద్ద 20 బాటిల్లు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేయడం జరిగిందని బంగారుపాళ్యం ఏఎస్ఐ మల్లప్ప తెలిపారు. ఇలాంటివి ఎక్కడైనా జరిగితే ఉపేక్షించేది లేదని అన్నారు