వర్ని: రుద్రూర్ గాంధీ ప్రాథమిక పాఠశాల పైకప్పు నుంచి వర్షపు నీరు లీక్, కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్
Varni, Nizamabad | Aug 19, 2025
గత నాలుగు రోజుల నుండి కురుస్తున్న వర్షానికి రుద్రూర్ మండల కేంద్రంలోని గాంధీ పాఠశాల ఊరుస్తుంది. మన ఊరు మనబడి కింద 11...