ఎమ్మిగనూరు: ఎమ్మిగనూరు : వర్షాలు లేక ఎండిపోతున్న వేరుశనగ పంట.. ఆందోళన వ్యక్తం చేస్తున్న కులుమాల గ్రామానికి చెందిన రైతు దేవరాజు
Yemmiganur, Kurnool | Jul 18, 2025
ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనా వర్షాలు కురవకపోవడంతో కర్నూలు జిల్లా రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. మేలో కురిసిన తేలికపాటి...