గుంటూరు: ఈ నెల 15 న గుంటూరు కలెక్టర్ కార్యాలయం వద్ద ఆటో కార్మికుల ధర్నా: యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి అకిటి అరుణ్ కుమార్
Guntur, Guntur | Sep 10, 2025
కూటమి ప్రభుత్వం ఆగస్టు 15 న ప్రారంభించిన ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం స్త్రీ శక్తి పథకంతో ఆటో కార్మికులు జీవనోపాధి...