గన్నేరువరం: తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ 42% బీసీ రిజర్వేషన్‌కు ఆమోదం తెలుపడంతో మండల కేంద్రంలో సంబరాలు జరిపిన కాంగ్రెస్ నాయకులు
కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కేటాయించడంతో మండల కాంగ్రెస్ బీసీ సెల్ అధ్యక్షుడు మార్గం మల్లేశం ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలో శనివారం మద్య్హనం సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా బాణాసంచా కాల్చి స్వీట్లు పంపిణీ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లు ప్రకటించి రాజకీయాలలో బీసీలకు తగిన స్థానం కల్పించడం జరిగిందని... కాంగ్రెస్ నాయకులు అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఉపేందర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు, అల్లూరి శ్రీనాథ్ రెడ్డి, కొమ్మెర రవీందర్ రెడ్