Public App Logo
Jansamasya
National
Swasthnarisashaktparivar
Delhi
Vandebharatexpress
Didyouknow
Shahdara
New_delhi
South_delhi
Worldenvironmentday
Beattheheat
Beatncds
Stopobesity
Hiv
Aidsawareness
Oralhealth
Mentalhealth
Seasonalflu
Worldimmunizationweek
Healthforall
Sco
Blooddonation
Saynototobacco
Vayvandanacard
Ayushmanbharat
Tbmuktbharat
Pmjay
Jansamasya
Liverhealth

రాయదుర్గం: ఓట్ల దొంగలు గద్దె దిగాలంటూ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ

Rayadurg, Anantapur | Sep 24, 2025
ఓట్ల దొంగలు గద్దె దిగాలని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. రాయదుర్గం పట్టణంలోని వినాయక కూడలి, లక్ష్మీబజార్ తదితర ప్రాంతాల్లో నియోజకవర్గ ఇన్చార్జ్ గౌని ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అధికారాన్ని అడ్డం పెట్టుకుని పెద్ద ఎత్తున ఓట్ల తొలగింపునకు పాల్పడుతోందని ఆరోపించారు. బిజెపి కి పాలించే అర్హత లేదన్నారు.

MORE NEWS