ఒంగోలులో అలరించిన సినిమా హీరోయిన్ పాయల్ రాజ్పుత్ చూసి ఎందుకు ఎగబడ్డ ఒంగోలు వాసులు
Ongole Urban, Prakasam | Sep 17, 2025
ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలోని అద్దంకి రోడ్ లో ప్రముఖ సినిమా హీరోయిన్ RX100 ఫేమ్ పాయల్ రాజపుత్ సందడి చేసింది. ప్రముఖ మొబైల్ షోరూం లాట్ ను ప్రారంభించింది. లాట్ షో రూమ్ లో అందిస్తున్న ప్రముఖ కంపెనీల మొబైల్ లకు సంబంధించిన ప్రత్యేక ఆఫర్లను తెలియజేసింది. ఒంగోలు నగరంలో నూతనంగా ఏర్పాటు చేసిన రెండవ లాట్ షోరూంలో ప్రత్యేకమైన లాటరీ ఆఫర్ ను కూడా నిర్వహిస్తున్నట్లు తెలిపి అది ప్రత్యేకంగా ఒంగోలు షో రూమ్ వరకే వర్తిస్తుందని తెలియజేసింది.. మొబైల్ వినియోగదారులు మరియు కొనుగోలుదారులకు ప్రత్యేకమైన ఆఫర్లతో పాటు ఫైనాన్స్ సౌకర్యం కూడా కలదని తెలిపింది.