కోరుట్ల: కోరుట్ల మండలం వెంకటాపూర్ గ్రామ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం కారు ద్విచక్ర వాహనం నుండి ఒకరు అక్కడికక్కడే మృతి
జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం మోహన్ రావు పేట గ్రామ శివారులో ఆదివారం రాత్రి ఏడు గంటల 30 నిమిషాలకు ద్విచక్ర వాహనం కారు ఢీకొన్న ఘటనలో కోరుట్ల మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన ఇల్లెందుల శ్రీనివాస్ గా గుర్తించిన స్థానికులు తీవ్రఘాలైన వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు