గుంతకల్లు: గుత్తిలోని జంగాల కాలనీలో రమణ అనే వ్యక్తి ఇంటిలో చోరీ: 8 తులాల బంగారు, 45 తులాల వెండి, రూ.2,20,000 నగదు అపహరణ
Guntakal, Anantapur | Sep 7, 2025
గుత్తి లోని జంగాల కాలనీలో తాటికొండ రమణ ఇంటిలో శనివారం అర్ధరాత్రి తర్వాత చోరీ జరిగింది. దొంగలు ఇంటి తాళాలు ఓపెన్ చేసి...