ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటుకు పేరూరు హై స్కూల్ గ్రౌండ్‌ను పరిశీలించిన జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్
Amalapuram, Konaseema | Aug 23, 2025
అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రానికి మంజూరైన ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు ప్రతిపాదించిన స్థలాన్ని జిల్లా కలెక్టర్ మహేష్...