ఉదయగిరి: జంగంరెడ్డిపల్లి మైనింగ్ అనుమతులు రద్దు చేయాలని కందుకూరు సబ్ కలెక్టర్కు, సర్పంచ్ తో కలిసి గ్రామస్తులు వినతి పత్రం
Udayagiri, Sri Potti Sriramulu Nellore | Aug 18, 2025
కందుకూరు సబ్ కలెక్టర్ దామెర హిమ వంశీని వరికుంటపాడు గ్రామస్థులు కలిశారు. గ్రామ పంచాయతీ సర్పంచ్ దిలీప్ కుమార్, కొంతమంది...