నంద్యాల జిల్లా కొత్తపల్లి మండల పరిధిలోని సంగమేశ్వరం సమీపంలోని మారుమూల గ్రామమైన జనాల చెంచుగూడెంలో ఆదివారం బాల దంత వైద్యశాల నిర్వహకులు ఉచిత దంత వైద్య శిబిరాన్ని నిర్వహించారు, ఈ వైద్య శిబిరానికి పరిసర గ్రామాలైన బలపాల తిప్ప కపిలేశ్వరం సిద్దేశ్వరం గ్రామాల నుంచి ప్రజల హాజరై ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకున్నారు, దంత సమస్యల గురించి అవగాహన కల్పించి ఉచిత మంత్రులు అందజేసినట్లు డాక్టర్ అనూష తెలిపారు, అనంతరం డాక్టర్లు మాట్లాడుతూ 47 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి 16 మందికి పుచ్చిపోయిన పళ్ళకు సిమెంట్ పట్టీలు వేసి ఉచితంగా మందులు ఇచ్చామని తెలిపారు సహకారం అందించిన రాంప్రసాద్ కు క