వెంకటాపురం: పంట వేయకుండా నష్టపోతున్న రైతులకు పరిహారం చెల్లించాలని కోరుతూ రేపు మేడారంలో రైతుల విస్తృతస్థాయి సమావేశం
Venkatapuram, Mulugu | Sep 5, 2025
తాడ్వాయి మండలం మేడారంలో రేపు శనివారం జరిగే విస్తృత స్థాయి సమావేశానికి బయక్కపేట, నార్లాపూర్, మేడారం, ఊరట్టం, కాల్వపల్లి,...