పరిగి: పూడూరు మండలంలో రింగ్ రోడ్డు వద్దని రైతులు వివిధ పార్టీల నాయకులు నిరసన, అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేత
Pargi, Vikarabad | Sep 7, 2025
నూతనంగా మంజూరైన రింగ్ రోడ్డు పూడూరు మండలం నుండి వద్దని నేడు ఆదివారం పూడూరు మండల కేంద్రంలో గ్రామస్తులు నిరసన తెలిపి భారత...