మంత్రాలయం: పెద్ద కడబూరు మండలంలో నిలిపివేసిన దివ్యాంగుల పెన్షన్లను పునరుద్ధరించాలి: సిపిఎం సిపిఐ ఎంఎల్ డిమాండ్
Mantralayam, Kurnool | Aug 22, 2025
పెద్ద కడబూరు: మండలంలో వెరిఫికేషన్ పేరుతో 156 మంది దివ్యాంగుల పింఛన్లు నిలిపివేయడాన్ని సీపీఎం, సీపీఐ ఎంఎల్ నాయకులు...