హిమాయత్ నగర్: అప్పుల బాధతో సినీ రైటర్ ఆత్మహత్య
ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఓ సినీ రచయిత ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది పోలీసుల కథనం ప్రకారం మణికొండ పంచవటి కాలనీ రోడ్ నెంబర్ 10 సమీపంలో నివాసముంటున్న సినీ రచయిత ఆత్మహత్య చేసుకున్నాడు.