మనుషులు భూమి మీద ఉండాలంటే చెట్లు అవసరం హైకోర్టు న్యాయవాది బొప్పూడి కృష్ణమోహన్
మనుషులు భూమి మీద ఉండాలంటే మనకి తోడు వృక్షాలు చెట్లు మొక్కలు ఉండాలని హైకోర్టు సీనియర్ న్యాయమూర్తి బొప్పూడి కృష్ణమోహన్ తెలిపారు ఆదివారం చిలకలూరిపేట మండలం బొప్పూడిలో మన మహోత్సవంలో ఆదివారం సాయంత్రం ఐదు గంటల సమయంలో ఆయన పాల్గొని మీడియాతో మాట్లాడటం జరిగింది. ఈ వనమోత్సవంలో నక్షత్ర వనం రాశి వనం పంచాయతీ వనంగా చేయడం జరిగిందన్నారు. ఏపీ హైకోర్టు న్యాయమూర్తి ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు వనమహోత్సవంలో వివిధ రకాల మొక్కలు నాటారు.