పట్టణంలోని టిడిపి కార్యాలయం నందు ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ మృతులకు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి నివాళి
ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ మృతులకు MLA నివాళి శ్రీకాళహస్తిలోని TDP ఆఫీసులో నియోజకవర్గ స్థాయి క్లస్టర్, బూత్, మండల అధ్యక్షుల ప్రమాణ స్వీకారం బుధవారం నిర్వహించారు. ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా ఢిల్లీలోని ఎర్రకోట వద్ద బాంబ్ బ్లాస్టింగ్లో మృతి చెందిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని మౌనం పాటించారు. అనంతరం టీడీపీ నాయకులు చేత పార్టీ నియమ, నిబంధనలకు కట్టుబడి ఉంటామని ప్రతిజ్ఞ చేయించారు.