పరిశ్రమల సహకారంతో నియోజకవర్గ అభివృద్ధి : సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి వెల్లడి
సర్వేపల్లి నియోజకవర్గంలో ఉండే పరిశ్రమ యాజమాన్యాల సహకారంతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. పిడూరులో కోటి 90 లక్షల రూపాయల వ్యయంతో చేసిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన ప్రారంభించి బుధవారం సాయంత్రం ఏడు గంటలకు మీడియాతో మాట్లాడారు