గజపతినగరం: బిళ్లలవలస లో జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం : ఎదురెదురుగా వస్తున్న రెండు లారీలు ఢీ, ఒక డ్రైవర్ అక్కడికక్కడే మృతి
Gajapathinagaram, Vizianagaram | Aug 8, 2025
బొండపల్లి మండలం బిళ్ళలవలస జంక్షన్ సమీపంలో జాతీయ రహదారిపై శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఒడిస్సా ఛత్తీస్గడ్...