గుడివాడ: గన్నవరం ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ సభ్యుడిగా తులసి నియామకం
కృష్ణాజిల్లా గుడివాడకు చెందిన తెలుగుదేశం పార్టీ నాయకుడు తులసిని స్థానిక ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ సభ్యుడిగా నియమించడంపై టిడిపి నాయకులు హర్షం ప్రకటించారు