పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం ద్వారా రైతులకు నీరు అందిస్తాం: టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వర్మ
Pithapuram, Kakinada | Aug 3, 2025
ఏలేరు-గోదావరి నదుల అనుసంధానంతో పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం ద్వారా రైతులకు సాగునీరు అందించిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు...