తిరుపతిలో ఎస్వీయూ విద్యార్థి అర్థనగ్న నిరసన
ఎస్వీయూ ఆర్ట్స్ కళాశాలలో వినోద్ కుమార్ అనే విద్యార్థి 2024 25 లో పీజీ పూర్తి చేశాడు. బీఈడీ చదవాలి అనుకున్న అతను టిసి కోసం కాలేజీకి వచ్చాడు. ఫీజు బకాయిలు ఉండడంతో కాలేజీ అధికారులు తీసి ఇవ్వడానికి నిరాకరించారు దీంతో విద్యార్థి అర్థనగ్నంగా ప్రిన్సిపల్ కార్యాలయంలో కూర్చొని నిరసన వ్యక్తం చేశారు తన తల్లిదండ్రులు రోజు కూలీ చేసుకునేవారని ఆవేదన వ్యక్తం చేశాడు.