సిరిసిల్ల: నవరాత్రి ఉత్సవాలు, వినాయక నిమజ్జనం, మిలాద్ ఉన్ నబి పండుగ సందర్భంగా పీస్ కమిటీ సమావేశాన్ని నిర్వహించిన కలెక్టర్
Sircilla, Rajanna Sircilla | Aug 23, 2025
సెప్టెంబర్ 4న వేములవాడలో.. 6న సిరిసిల్లలో వినాయక నిమజ్జనానికి పకడ్బందీగా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్...