వికారాబాద్: ప్రజావాణి కార్యక్రమంలో 103 అర్జీలు: జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్
ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చిన అర్జులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ సంబంధిత అధికారులను ఆదేశించారు సోమవారం వికారాబాద్ కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో ప్రజా ల నుంచి నూట మూడు అర్జీలు వచ్చాయని తెలిపారు ప్రజల నుంచి వచ్చిన అర్జీలు ఆయా శాఖల అధికారులు సత్వరమే పరిష్కరించాలన్నారు