పూతలపట్టు నియోజకవర్గం లోని మండలాల్లో గురువారం రాత్రి అకాల వర్షాలు మొదలయ్యాయి ఉదయం నుంచి ఎండ తీవ్రంగా ఉంది ప్రజలు ఇబ్బంది పడ్డారు సాయంకాలం నుంచి ఒకసారిగా భారీ వర్షం కురుస్తునంతో రహదారిలో ప్రయాణికులు ముఖ్యంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఈ నేపథ్యంలో జిల్లా యంత్రాంగం వర్షాలు కురుస్తుందని విపత్తు శాఖ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు ఎవరైనా సరే ఇబ్బందులు ఎదురైతే స్థానిక కార్యదర్శి లేదా ఎంపీడీవో ఎంఆర్ఓ ఎస్సై లకు సమాచార ఇవ్వాలని జిల్లా కలెక్టర్ సమిత్ కుమార్ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే దీన్ని ప్రజలు గుర్తుపెట్టుకుని ఇబ్బందులు ఎదురైతే సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వాల